ఘనంగా గడప దేవేందర్ జన్మదిన వేడుకలు…
హైదరాబాదులోని గద్దర్ 77 జయంతి సందర్భంగా పాల్గొన్న గడప దేవేందర్…
తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ అడుగుజాడలో నడుచుకుంటాం – మత్స్యశాఖ డైరెక్టర్ కడప దేవేందర్
హైదరాబాద్ మెదక్ జిల్లా తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ అన్న 77వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తూప్రాన్ మెదక్ జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నారు అదేవిధంగా పలువురు సంఘ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈరోజు తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ అన్న జయంతి నా జన్మదిన ఒకటే రోజు ఉండడం నా యొక్క అదృష్టంగా భావి స్తున్నాడు ఆయన జయంతి రోజు నాడు నేను కూడా జన్మదిన వేడుకలు మీ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమని అలాగే అడుగు జడలో నడుచుకుంటామని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని కొనిఆడారు