మేమున్నాం అని థైర్యం చెప్పిన స్నేహితులు
స్నేహనానికి నిర్వచనం వీళ్ళ గొప్పతనం
స్నేహితురాలు చనిపోయిన వారి కుటుంబానికి ఆర్థిక సహాయం
తాండూర్ మండలం లొ ఇటీవల అనారోగ్యం మరణించిన రజిత అనే సింగరేణి హై స్కూల్ పదోవ తరగతి 2001-2002 సంవత్సరానికి చెందిన స్నేహితులు అందరు కలిసి రజిత స్నేహితురాలుకు ఇటీవల అనారోగ్యం చనిపోయినందుకు స్నేహితులు అందరు కలిసి ఆమే కూతురు అయినా సాయి చందన కు 50 వేలు ఆర్థిక సహాయం అందించారు ఆ అమ్మయి పేరున ఎస్ బి ఐ బ్యాంకు లొ ఫిక్సడ్ చేసి అమ్మయికి బండ్ రూపకంగా అందించారు ఈ కార్యక్రమం లొ 2001 మరియు 2002 చెందిన స్నేహితులు మరియు బ్యాంకు మేనేజర్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు