పూసల సంఘం మండల అధ్యక్షుడిగా నియమితులైన ముద్ర కోల రవిని సన్మానించిన మిత్రులు
జన్నారం మండలం పూసల సంఘం మండల అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ముద్ర కోల రవి ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రెసిడెంట్ మూల భాస్కర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్, లింగన్న గౌడ్, గంగన్న యాదవ్, చింతల సతీష్, బీజేవైఎం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.