విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

 

 

నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడి భవనంలో పైకప్పు కూలి విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రిలో పరామర్శించి భవనాన్ని సందర్శించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ సర్పంచులు సంగప్ప, వెంకటేశం,కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండా,మండల పార్టీ యువత అధ్యక్షులు మచేందర్,బూరుగుపల్లి సత్తి,అంబాదాస్, మచ్చుకూరి అల్లం,లక్ష్మణ్,రామా గౌడ్,దుర్గ గౌడ్,బేతయ్య, సత్తయ్య,ప్రశాంత్ సాగర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment