నామకరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
కంగ్టి మండలం బాన్సువాడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జార సురేందర్ రెడ్డి మనుమని నామకరణ మహోత్సవానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు తాజా మాజీ జడ్పిటిసి ఆంజనేయులు సెట్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సంతోష్ రావు పటేల్, ఉపాధ్యక్షులు సాయ గౌడ్, మాజీ సర్పంచ్ యాదు నాయకులు మాణిక్ రెడ్డి, ప్రశాంత్ సాగర్ తదితరులు ఉన్నారు.