జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సిద్దిపేట మాజీ మంత్రి, సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ టి ఎస్ ఎస్ సి సి డి సి మాజీ చేర్మెన్ వై.నరోత్తం
సంగారెడ్డి జిల్లా కేంద్రం కంది ఎల్.ఎన్ కన్వెన్షన్ లో జరిగిన టి ఎస్ టి పి సి మాజీ చేర్మెన్ మఠం భిక్షపతి కుమార్తె జన్మదిన వేడుకలలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రావు తో కలిసి టి ఎస్ ఎస్ సి సి డి సి , మాజీ చేర్మెన్ వై.నరోత్తం పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు,ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి,మాజీ జిల్లా పరిషత్ చేర్మెన్ లు మంజుళ జైపాల్ రెడ్డి, నబాలయ్య,శివకుమార్, మాణిక్యం, బుచ్చిరెడ్డి,రవికిరణ్,తదితరులు పాల్గొన్నారు