ఎమ్మెల్సీ సత్యనారాయణ దశ దినకర్మ కు హాజరైన మాజీ జడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్
మెదక్ జిల్లా కొల్చారం మండల మాజీ జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ దశదినకర్మకు హాజరై నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో
చిన్నారపు ప్రభాకర్ పైతర రవితేజ రెడ్డి ఆది సత్యనారాయణ ఆది లక్ష్మయ్య కన్నయ్యవల్ల గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు