నూతన డీసీసీ బ్యాంక్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్
నారాయణాఖేడ్ మున్సిపల్ లో డీసీసీ బ్యాంక్ నూతన భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ పాల్గొని బ్యాంక్ మేనేజర్ కలిసి అభినందనలు తెలిపాడం జరిగింది
తధానతారం నియోజికవర్గం ప్రజలకు రైతులకు మంచి సేవలు అందిచలని కోరారు
వారితో కొండల్ రెడ్డి తదితరులు కలరు