బాల్యమిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
చిన్ననాటి స్నేహితుడు బాల్యం నుండి కలిసి ఆడిన ఆటలు చదివిన తరగతి గదులు జ్ఞాపకాలకే పరిమితం కావద్దని చిన్ననాటి స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని ఒక చిన్న సంకల్పంతో గత కొద్ది రోజుల క్రితం తోటి స్నేహితు అంజయ్య అకస్మాత్తుగా మరణించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తోటి స్నేహితులు కలసి స్నేహితుని కుటుంబానికి మనమందరం ఎలాగైనా సహాయ పడాలి తను ఉన వయసులో ఆ కుటుంబాన్నికి దూరం కావడం జరిగింది. మనమందరం అంజలయ్య, భార్యకి బాల్య స్నేహితులు 13000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, బాల్య స్నేహితులు