నిండిన మురికి కాలువలు
– చేసే వాళ్ళు లేక ఆగిన చెత్త
బంటారం మండల కేంద్రంలోని మురికి కాలువలు నుండి రోడ్లపై ప్రవహిస్తున్న గ్రామ స్పెషల్ ఆఫీసర్ గానీ గ్రామ కార్యదర్శులు గాని పట్టించుకోని వారే లేరు
ఎస్సీ కాలనీలోని మురికి కాలువలు ఇంటి ముందు దుర్వాసనలు వస్తే విష జ్వరాలు పడే అవకాశాలు ఉన్నాయి దోమలు డెంగు మలేరియా వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అని గ్రామస్తులు తెలిపారు.