ఫిబ్రవరిలో భారీగా బ్యాంకు సెలవులు!

ఫిబ్రవరిలో భారీగా బ్యాంకు సెలవులు!

 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, పండగలు, నేషనల్ హాలిడేస్ అన్నీ కలుపుకుని మొత్తం 14 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. అయితే బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయని గమనించాలి. సెలవుల జాబితాను అనుసరించిన బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవాలని కస్టమర్లకు RBI సూచించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment