5.440 కిలోల ఎండు గంజాయిని పట్టుకొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు 

5.440 కిలోల ఎండు గంజాయిని పట్టుకొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు 

 

ఎక్సైజ్ సూపింటెండెంట్ నవీన్ చంద్ర సంగారెడ్డి గారి ఆదేశాలమేరుకు శుక్రవారం 

సాయంత్రం, 31/01/2025 న, విశ్వసనీయ సమాచారంతో, SHO ఎక్సైజ్ స్టేషన్ సంగారెడ్డి బృందం, DTF సంగారెడ్డి ఎక్సైజ్ బృందం సమన్వయంతో, ODF రోడ్, చేర్యాల పోయే మార్గము లో రూట్ వాచ్ నిర్వహించి, 5.440 కిలోల ఎండు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా ఒక నిందితుడిని అరెస్టు చేసి, ఒక మొబైల్ ఫోన్ & ఒక హోండా యాక్టివా స్కూటీ స్కూటీ AP 39 HU 4583 ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు: • పేరు: ఆళ్ల సింహాచలం • తండ్రి పేరు: వేణు • వయస్సు: 31 సంవత్సరాలు • చిరునామా: మంచాలపేట (గ్రామం), కోటబొమ్మాళి (మండలం), శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.

Join WhatsApp

Join Now

Leave a Comment