ప్రతి శనివారం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో
పటాన్చెరు డివిజన్ పరిధిలోని రామాలయంలో నిర్వహించే అన్నసమారాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సీత వైద్యం కిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.