సుందరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేత

సుందరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేత

 

 

కమాన్పూర్ మండలం లోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన అటుకపురం చందు కూతురు వైష్ణవికి ఇటీవల గొంతు ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం అనవేణ వేణు ద్వారా సమాచారం అందుకున్న సుందరం ఫౌండేషన్ ఫౌండర్ బోనాల వెంకటస్వామి తమ ఫౌండేషన్ సభ్యులను వారి ఇంటికి పంపి ఈనిరుపేద కుటుంబానికి సుందరం ఫౌండేషన్ సంస్థ సహకారంతో 25కిలోల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులు అందజేశారు, అలాగే వారి కుటుంబ పరిస్థితి గురించి తెల్సుకుని అన్ని విధాల అండగా ఉంటానని ఫౌండర్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చిప్పకుర్తి అరవింద్, చెన్నోజు చంద్రశేకర్, గుంజపడుగు నవీన్, కన్నూరి నగేష్, దండే తిరుపతి, చిప్పకుర్తి శ్రావణ్, కుక్క ప్రసాద్ తో పాటు పెంచికల్ పేటకు చెందిన అనవేణ వేణు, గడ్డం నగేష్, కుంభం రవి, అనవేన మనోహర్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment