స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

 

ఎన్నికల కోసం దూకుడు పెంచిన ప్రభుత్వం..

 

ఉద్యోగులు, అధికారులతో వరస భేటిలతో సీఎం, మంత్రులు బిజీబిజీ..

 

ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు..?

 

మొదటి వారంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

 

ఫిబ్రవరి 1న సబ్ కమిటీకీ బీసీ కుల గణన ముసాయిదా నివేదిక ను అందించనున్న అధికారులు..

 

పిబ్రవరి 3న సబ్ కమిటీ సమావేశం

 

5న కేబినెట్ భేటి.. ముసాయిదాకు అమోదం.. 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

 

10న లేదా 12న రిజర్వేషన్లు అమలు..

 

ఫిబ్రవరి 15న షెడ్యూల్ ప్రకటించే అవకాశం..

మార్చి మొదటి వారం నుంచి, రెండవ వారంలోగా పోలింగ్ పూర్తి..పరీక్షల లోపే స్థానిక ఎన్నికలు ముగించే యోచనా..?రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు..

Join WhatsApp

Join Now

Leave a Comment