రక్తదానం చేయండి ఓకరిప్రాణం కపాడండి
నరేంద్ర స్వామి
కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలమండలకేంద్రంలో
అనంత శ్రీ విభుశిత్ జగత్గురు రామనందచార్య శ్రీ స్వామి నరేంద్ర చార్యజీ మహరాజ్ నాణీజ్ ధాం పిఠం మహరాష్ట్ర నరేంద్ర స్వామి జీ అదేశనుసరం ఈరోజు కౌటాల మండలంలోని మన్నేవార్ భవనంలో జీవన్ ధరరక్త రక్తదాన శిబిరాన్ని కౌటాల సిఐ ముత్యల రమేష్ ప్రారంభించారు 50మంది రక్తదానం చేశారు ఈకార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా నిరిక్షక్ దీలిప్ గాయక్వాడ్ జిల్లా ఆధ్యాక్షులు బాలజీచందన్ ఘడే మాజీ ఆధ్యాక్షులు పండరిచాప్లే నరేంద్ర స్వామి భక్తులు ఇతరులుకూడా రక్తదానంచేశారు అని నరేంద్ర స్వామి కమిటీ సభ్యులు తేలిపారు.