ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికతనికి: డీఎంహెచ్వో
సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం మద్దిరాల, రావులపల్లి, నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనకి నిర్వహించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హాజరు పట్టిక తనిఖీ చేసి వారి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది వివిధ రకాల ఆరోగ్య కార్యక్రమాలను ఆరోగ్య కార్యక్రమాలు పనితీరు సమీక్షించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది వైద్యాధికారులు ఎప్పటికప్పుడు సిబ్బంది పనితీరును సమీక్షించి క్షేత్రస్థాయిలో సమాచారం అందించాలని ఆదేశించారు ఔషధ నిలువలను తనిఖీ చేసి అవసరమైన మేరకు స్టాకు ఉంచుకోవాల్సిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారులు సిబ్బంది ఉన్నారు.