జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సెల్యూట్ బేస్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ … ఉదయ్ కుమార్ రెడ్డి 

జిల్లా పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సెల్యూట్ బేస్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ

… ఉదయ్ కుమార్ రెడ్డి 

మెదక్ జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ గ్రౌండ్లో నిర్మిస్తున్న సెల్యూట్ బేస్ ను ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ పరిశీ

లించారు. మంగళవారం సెల్యూట్ బేస్ యొక్క స్లాబ్ పనులను ప్రారంభించడం

 జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ ఎస్ మహేందర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శైలేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version