బిఆర్ఎస్ మండల కన్వీనర్ గా కో కన్వీనర్ గా ఎంపిక
హర్షం వ్యక్తం చేసిన యువజన బిఆర్ఎస్
భద్రాచలం మండల బిఆర్ఎస్ నూతన కన్వీనర్ గా ఆకోజు సునీల్ కుమార్ అదేవిధంగా కో .కన్వీనర్ గా రేపాక పూర్ణచంద్రరావు నియామకం పట్ల భద్రాచలం మండల బిఆర్ఎస్ యువజన నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో సునీల్ కుమార్ పూర్ణచంద్రరావు ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ హామీలు అమలు కొరకు కార్యాచరణ రూపొందించాలని ఆకాంక్షించి శాలువాతో సత్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కోలారాజు ,కావూరి సీతామహాలక్ష్మి, అంబటి కర్ర కృష్ణ ,లంకపల్లి విశ్వనాథం, పసుపులేటి రమేష్. అయినాల రామకృష్ణ.బిఆర్ఎస్ యువజన నాయకులు డానియల్ ప్రదీప్. బద్ది బాబి. గోసుల వెంకట శ్రీనివాస్ .గుంజ సాయిరాం. ఆపోజిట్ పృద్వి వింజం నాగసాయి మల్లెల నాని. గోళ్ళ గణేష్ .అయినాల హరీష్. కీళ్ల సమర్ కుమార్.తదితరులు పాల్గొన్నారు.