వర్షాలు సమృద్ధిగా కురవాలని శివలింగానికి పూజలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని శివలింగానికి పూజలు

మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో ఆరే రవీందర్ ఆధ్వర్యంలో వర్షాకాలం మొదలై మూడు నెలలు గడుస్తున్న సమృద్ధిగా వర్షాలు లేకపోవడం వల్ల తుక్కాపూర్ గ్రామంలో గ్రామ పెద్దల మరియు యువకుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిర్ లో ని శివలింగానికి మంజీరా నది నుండి నీరు తీసుకువచ్చి అభిషేకం లింగం మునిగేంత వరకు నీరు పోసి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరే రవీందర్ దొడ్ల ఆంజనేయులు మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment