అధ్వానంగా మురికినీలు….

అధ్వానంగా మురికినీలు….

తూప్రాన్ మున్సిపాలిటీ మూడో వార్డులో అధ్వానంగా మురికి నీళ్లు పట్టించుకోని అధికారులు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 01 ప్రతినిధి

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో అధ్వానంగా మురికి వార్డులు ఇళ్లలో చేరుతున్న అధికారులు పట్టించుకోని వేల ప్రజలు అవస్థ పడుతున్నారు అధికారులకు తెలియజేసిన రెస్పాండ్ కాకపోవడంతో పాటు విఫలమయ్యారు అలాగే అది ప్రజలు అధికారులకు విన్నపించడంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రజలు లాభాలు ఇవ్వమంటున్నారు తమ కాలనీవాసులకు అధికారులు ఎంత నిర్లక్ష్యం వహిస్తే మేము ఎవరికీ చెప్పుకోవాలని ప్రజలు భయ వందనాలు కుడి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం సమీష్టంగా కృషి చేస్తున్న డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్న గల్లీలో మురికి కాలువలు అలాగే ఉన్నాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తమ గోడును వినిపించుకున్నారు కాలునికి పరిశుభ్రత లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థత గురవుతున్నారని రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కాలనీవాసులకు త్రివా ఇబ్బంది గురి అవుతున్నారని ప్రజలు కొనియాడారు

Join WhatsApp

Join Now

Leave a Comment