వివాహ వేడుకల్లో పాల్గొన్న వర్కింగ్ జర్నలిస్ట్ కౌన్సిల్ మీడియా స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్
వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సిల్ స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ పాల్గొని వారి కుటుంబానికి, దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్మీడియా కౌన్సిలింగ్ స్టేట్ ఇన్చార్జ్ షేక్ మహబూబ్, ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎల్ మమత, ఉమా సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ కృష్ణ లడ్డు సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ ఆకాష్ సంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ సంగీత సంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్ బోయిని శేఖర్ చింత శ్రీనివాస్ జహీరాబాద్ కాంసెన్సీ ప్రెసిడెంట్ జానారెడ్డి జైరాబాద్ వైస్ ప్రెసిడెం ప్రవీణ్ జైరాబాద్ కాంసెన్సీ కోశాధికారి యాదమ్మ వాట్పల్లి ప్రెసిడెంట్ నాగరాజు మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ రమేష్ వర్కింగ్ జర్నలిస్ట్ మీడియా కౌన్సెలింగ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు