డబల్ బెడ్ రూమ్ లో ఉండలేకపోతున్నాం
అశ్వారావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కి విన్నవించుకున్న డబల్ బెడ్ రూమ్ నిర్వాసితులు
చండ్రగొండ గ్రామశివారులో నిర్మించిన,డబుల్ బెడ్రూంలో నివసించే, బాధితులు పరిస్థితి వనణా తీర్థం చిన్న చినుకు స్లాబ్లు పెచ్చలు ఊడిపోతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలో డబల్ బెడ్ రూమ్ వాసులు,మా పరిస్థితి దయానికంగా ఉన్నాయి. మా పరిస్థితుల పట్టించుకోండి ఎమ్మెల్యే గారు అని ఈరోజు ఉదయం అసరా పేట శాసనసభ్యులు ఆదినారాయణ గారికి విన్నవించుకున్న డబల్ బెడ్ రూమ్ నివాస బాధితులు