అంగరంగ వైభవంగా ప్రారంభమైన వినాయక నిమజ్జనం

అంగరంగ వైభవంగా ప్రారంభమైన వినాయక నిమజ్జనం

మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం అప్పాజీపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ వేడుకలలో కొల్చారం మండలం తాజా మాజి జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్ కొల్చారం గౌడ సంఘం అధ్యక్షులు నాయిని వెంకట్ గౌడ్, కొల్చారం ఎస్సై మొహమ్మద్ గౌస్ పాల్గొన్నారు అనంతరం గణనాధుని పూర్వ విధుల గుండా డిజె సౌండ్ తో నృత్యాలు చేస్తూ చిన్నలు పెద్దలు యువకులు గణనాథుని నిమజ్జనానికి తరలించారు

Join WhatsApp

Join Now

Leave a Comment