అక్షర హైస్కూల్ లో వనమహోత్సవం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వఅక్షర హైస్కూల్ లో వనమహోత్సవహిస్తున్న వనమహోత్సవంలో భాగంగా
నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం కనకాపూర్ అక్షర హైస్కూల్ లో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులందరూ కలిసి మొక్కలు నాటారు. పచ్చని మొక్కలే భావితరాలకు ఆధారమని,ప్రతి ఒక్కరూ తమ వంతుగా బాధ్యతగా ఒక మొక్కను నాటాలని ప్రిన్సిపల్ సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు నరేష్ రెడ్డి,రాజారెడ్డి,ప్రిన్సిపాల్ సుధాకర్,కోశాధికారి రాము,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
అక్షర హైస్కూల్ లో వనమహోత్సవం
Updated On: August 5, 2024 2:23 pm