శివ శక్తి యూత్ ఆధ్వర్యం లో అన్నదానం నిర్వహించిన.. ఉరిటీవెంకట్రావ్

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 14*

శేరిలింగంపల్లి చందానగర్ హుడా ఫేజ్ 2 లో శివ శక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఏర్పటు చేసిన వినాయకుడి వద్ద ఈరోజు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చందనగర్ డివిజన్ సీనియర్ నాయకుడు ఉరిటీ వెంకట్రావ్ దంపతులు చందానగర్ లో గత ఆరు సంవత్సరాలుగా శివశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లో వినయక ఉత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో నియమా నిబంధనలతో నవరాత్రులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఉరిటీ వెంకట్రావు తెలిపారు ఈ కార్యమానికి శేరిలింగంపల్లి కంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదిశ్వర్ గౌడ్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి. వసుంధర దేవి. మిరియాల రాఘవరావ్ యాదగిరి గౌడ్ వీరేశం గౌడ్. జెరిపేటి రాజు .
కొండ విజయ్ సుప్రజ ప్రవీణ్. కే ప్రభాకర్ రెడ్డి. సునీతప్రభాకర్ రెడ్డి. బబ్లు. మోహన్ ముదిరాజ్. శేఖర్ రెడ్డి.రవీందర్ రెడ్డి. మిరియాల ప్రీతం. పుట్ట వినయ్ కుమార్ . నరేష్.వెంకటేష్. ఉప్పలపాటీ శ్రీనివాస్. మోదుకూరి శ్రీనివాస్. రాజు .చిన్న.సంపంగి రాజకుమార్.మురళి.భాస్కర్.భీమేష్. ప్రతాప్. గౌస్. మరియు శివశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు. నాగబాబు .సాయినాథ్.శ్రీనాథ్.
సుబ్బారావ్.రవికిరణ్.రాఘవేంద్ర .చందు గౌడ్ .ముత్తు .వరుణ్.ప్రవీణ్ .నరేష్ .కేశవ్ . సాయి శ్రీనివాస్ .శ్రీధర్ .కాపర్తి .శివ .ఉదయ్.ఆదిత్య నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment