టి యు టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 

టి యు టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

 

 

బంటారం మండల 

టి యు టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను మండల వనరుల కేంద్రం బంట్వరం నందు ఎమ్మార్వో విజయ్ కుమార్, ఎంఈఓ వెంకటేశ్వర రావు, ఎంపీవో నాగరాజు , టియుటిఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ రావాల్సిన పెండింగ్ బకాయలు మరియు పి అర్ సి ప్రకటించాల్సిందిగా . టి యు టి ఎఫ్ సంఘ తరుపున కోరారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవ్య నాయక్, జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్, ప్రభాకర్, మండల అధ్యక్షులు రాఘవేంద్ర ,ప్రధాన కార్యదర్శి ప్రకాష్, ఉపాధ్యాయులు అంజిలయ్య, శేఖర్,సంధ్య, గణేష్ శర్మ,పరశురాం,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment