తూప్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా…..
తూప్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా నియమితులైన రాముని గారి జానకిరామ్ గౌడ్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో జనవరి 09 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ బిజెపి అధ్యక్షునిగా రాముని గారి జానకిరామ్ గౌడ్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూప్రాన్ పట్టణంలోని బిజెపి నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే బూతులు వాళ్ళు పార్టీని ప్రతిష్ట చేసి వచ్చే మునిసిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బిజెపి కైవసం చేసుకునే విధంగా కృషి చేస్తామని పార్టీ చిన్న పెద్ద తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీ గుర్తించే అవకాశం వస్తదని అందరు పార్టీ కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాను తెలిపారు