పైతర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను ప్రారంభించిన  టిఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి

పైతర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ను ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి

 

మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో క్రికెట్ P P L ప్రీమియర్ లీగ్ సీజన్ టు ను టాస్ వేసి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి గ్రాండ్ పన్సర్ గా నర్సాపూర్ నియోజకవర్గ టిపిసిసి కార్యదర్శి సోమన్న గారి రవీందర్ రెడ్డి నాలుగు జట్లకు లోకల్ బాయ్స్ జట్టుకు ఎలుగారి శ్రీనివాస్ రెడ్డి గల్లీ క్రికెటర్ జట్టుకు నరసింహ రెడ్డి 11 స్టార్ జట్టుకు ఏ ఆదం సూపర్ స్టార్ జట్టుకు ఎల్లేశం టీ షర్ట్స్ పాన్సర్గా అలాగే బ్యాట్స్ స్పాన్సరాలు కుమ్మరి సత్యం మహేశ్వర్ రెడ్డి అలాగే గెలిచిన జట్లకు విన్నర్ కు 20వేల రూపాయలు రన్నర్కు పదివేల రూపాయలు ప్రైస్ మనీ తో పాటు ట్రోపీలను బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజ రెడ్డి అందజేయనున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment