ప్రజా శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి 

ప్రజా శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి 

సుజాతనగర్ పోలీస్ స్టేషన్ మండలం పరిధిలో అన్ని ప్రతి ఒక్క షాపు షాపుల యజమానులకు సుజాతనగర్ స్థానిక ఎస్ ఐ రమాదేవి ఒక ప్రకటనలో ఈ విధంగా సూచనలు సలహాలు పాటిస్తూ ఉండాలని ప్రతి ఒక్క షాపుకు కరపత్రం కరపత్రాలు అందించడం జరిగింది వ్యాపారాలు నడుపుకునేవారు వారి షాపులలో 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాల బాలికలను పనిలో పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమని

అలాగే వ్యాపారాల సముదాయం ముందు డ్రైనేజీకి వెలుపల వారి వారి సామాన్లు వస్తువులు వారి పరిధి దాటి రోడ్డు మీదకు రాకుండా చూసుకోవాలని

వ్యాపారాలు చేసుకునే వారి కోట్ల ముందు ముందు ఎటువంటి న్యూ సెన్స్ జరిగిన డయల్ 100 కు తెలియజేయాలి లేకపోతే పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలి షాపుల యందు ఎటువంటి ప్రభుత్వ నిషిధ వస్తువులు గాని సరుకులు గాని అమ్మిన యెడల చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది

ప్రతి షాప్ ముందు తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే భద్రతతో ఉంటుందని వ్యాపారాలు చేసుకునేవారు వ్యాపారానికి సంబంధించిన ఉన్న బోర్డును రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్నారు పరిధికి లోబడి ఉండాలని మీ షాపులకు వచ్చు వాహనములు రోడ్డు మీద కాకుండా పక్కన నిలుపుకునేలా చూడాలని లేకుంటే షాపు ఓనర్ పైన చర్య తీసుకోవడం జరుగుతుందనీ షాపుల కు వచ్చు రవాణా వస్తువులను లోడింగ్ అలాగే అన్లోడింగ్ వేకువ జామున దిగుమతి చేసుకోవాలి ప్రజలు రద్దీగా ఉన్న సమయంలో రవాణా చేసుకోవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని

ప్రతి షాపు నందు పని చేసే వారి వివరాలు కొత్త వ్యక్తుల యొక్క వివరములు పోలీస్ వారికి తెలియజేయవలెననీ పలు రకాల సూచనలతో ప్రతి ఒక్క షాపులో పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయడం జరిగింది ఏస్ ఐ రమాదేవి ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రయత్నం ఎంతవరకు ప్రజలు కోసం వ్యాపారస్తులు పాటిస్తారనేది వేచి చూడాల్సిందే

Join WhatsApp

Join Now

2 thoughts on “ప్రజా శ్రేయస్సు కోసం వ్యాపారస్తులు సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి ”

Leave a Comment