నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
సుజాతనగర్ మండల కేంద్రంలో నాయకులగూడెం గ్రామానికి చెందిన లింగం రామారావు-రుక్మిణి దంపతుల కుమారుడు నరేంద్రబాబు వెడ్స్ లక్ష్మిత్రివేణి వివాహ వేడుకకు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించినటీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీచైర్మన్మండె.హనుమంతరావు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జయప్రకాష్DRనారాయణమండె.శ్రీనివాసరావు చంటినాగరాజు వెంకట్ యాదవ్ యువజన కాంగ్రెస్ నాయకులు బొల్లం ఉదయ్ కుమార్ మరియు బందుమిత్రులు పాల్గొన్నారు