రేపటి భవిష్యత్ మీదే….

 

రేపటి భవిష్యత్ మీదే….

– విద్యార్థుల పలకరింపుతో ఎమ్మెల్యే సాబ్ జోష్
– నా పేరు ఏంటో తెలుసా అనగానే రోహిత్ అన్నా అంటూ
చిరునవ్వులు పూయించిన చిన్నారులు

చార్మినార్ ఎక్స్ ప్రెస్ 6 ఆగస్టు మెదక్ జిల్లా ప్రతినిధి

మెదక్ నియోజక వర్గంలోని నిజాంపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ కల్వకుంట గ్రామం మీదుగా తిరిగి బయలుదేరుతున్న తరుణంలో కల్వకుంట ప్రాథమిక పాఠశాల చిన్నారులు ఎమ్మెల్యే రోహిత్ ను చూసి పరుగులుపెడుతూ ఆయన వాహనం దగ్గరకు వచ్చారు. ఇది చూసిన ఎమ్మెల్యే సాబ్… ఆప్యాయంగా పలకరించడమే కాకుండా నా పేరు తెలుసా అని చిన్నారులను ప్రశ్నించగా రోహిత్ అన్నవు నువ్వు అంటూ చిరునవ్వు పూయించిన చిన్నారుల దృశ్యం.

Join WhatsApp

Join Now

Leave a Comment