ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు 

ఏం సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు 

తెలంగాణ ఆడపడుచులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి

తెలంగాణ ఉద్యమ నాయకుడు రామలింగం

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవబోతున్న తరుణం లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేయడం ఆశ్చర్యమేస్తుందని అన్నారు మహిళలకు 2500 ఇచ్చినందుకా? ప్రతి ఆడబిడ్డ కు స్కూటీ ఇచ్చారా? కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం ఇచ్చారా? గతం లో కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు బంధు చేయినందుకా? ఎందుకు సంబరాలు చేసుకోవాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి అడపడుచుకీ చెప్పాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేస్తున్నారో పాలనా ఎటు పోతుందో మీ పార్టీ లో ఉన్న నాయకులే బహిరంగంగా బయట మాట్లాడుతున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం అయిందని వారు అన్నారు ఇప్పటి వరకు మీరు చెప్పిన ఆరు గ్యారంటీ లకు దిక్కులేదు పోయి మాహ రాష్ట్ర లో ప్రచారం చేయడం అవసరమా అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment