గణేష్ మండపం పెట్టాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే…..!
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 28 ప్రతినిధి
తూప్రాన్ సబ్ డివిజన్లోని అన్ని మండలాలలో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేష్ మండపం పెట్టాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే…..!
తూప్రాన్ సబ్ డివిజన్లోని అన్ని మండలాలలో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు https://www.tspolice.gov.in సైట్లో అప్లె చేసుకోవాలని సూచించారు.2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం.నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి వద్ద నుండి సమాచారం తెలుసుకోగలరు.
గణేశుడిని నిలబెట్టేవారు పాటించాల్సిన నిబంధనలు
1. పోలీస్ పర్మిషన్ తప్పనిసరి.
2. కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి.
3. మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు, కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి.
4. DJలకు అనుమతి లేదు.
5. రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి.
6. సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు.
7. ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని,
8. పాయింట్ బుక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.
9. ఎలాంటి విద్యుత్ షాక్ తగలకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.
10. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మండపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తూప్రాన్ పోలీసులు సూచించారు అప్లె చేసుకోవాలని సూచించారు.2 బాక్స్ టైప్ లౌడ్ స్పీకర్లను మాత్రమే వాడాలని, రాత్రి 10 గం.నుంచి ఉ.6 వరకు వాటిని వినియోగించవద్దని తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ వద్ద నుండి సమాచారం తెలుసుకోగలరు.
గణేశుడిని నిలబెట్టేవారు పాటించాల్సిన నిబంధనలు
1. పోలీస్ పర్మిషన్ తప్పనిసరి.
2. కరెంట్ కనెక్షన్ కోసం DD అవసరం. విద్యుత్ అధికారుల పర్మిషన్ తప్పనిసరి.
3. మండపాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేయొద్దు, కనీసం టూ వీలర్ వెళ్లేందుకైనా దారి ఇవ్వాలి.
4. DJలకు అనుమతి లేదు.
5. రాత్రి 10 దాటిన తర్వాత మైక్లు ఆఫ్ చేయాలి.
6. సీసీ కెమెరాలు బిగించుకోవడం మేలు.
7. ఫైర్ సేఫ్టీ కూడా తప్పక పాటించాలని,
8. పాయింట్ బుక్ కూడా ఏర్పాటు చేసుకోవాలి.
9. ఎలాంటి విద్యుత్ షాక్ తగలకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి.
10. వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని మండపాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తూప్రాన్ పోలీసులు సూచించారు