ఈనెల 13 నా జరిగే కీ”షె” శివరావు షేట్కార్ గారి 29వ సర్వధర్మ సమ్మేళనం సభకు జయప్రదం చేయగలరు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేష్ షేట్కార్
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ గారి తండ్రి
శ్రీ॥శ॥ శ్రీ శివరావు షెట్కార్
(మాజీ శాసనసభ్యులు, స్వాతంత్య్ర సమరయోధులు) 29వ వర్ధంతి సభ సర్వధర్మ సమ్మేళనము ఈ సందర్బంగా జరుగుతున్న పనులను రాకేష్ షేట్కార్ పర్యవేక్షణ చేసి మాట్లాడుతూ
కీ॥శే॥ శ్రీ॥ శివరావు షెట్కార్ స్వర్గస్థులై 29 సం॥లు గడిచాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో శ్రీ శివరావు షెట్కార్ నిర్వహించిన వీరోచిత పాత్ర, సమాజానికి వారు చేసిన సేవ అమోఘమైనది. శ్రీ శివరావు షెట్కార్ గారి ఆశయ, ఆదర్శాలను నేటి తరానికి అందించాలనే సదుద్దేశంతో వారి వర్ధంతి సభను నిర్వహించడం జరుగుచున్నది. కావున జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను జయప్రదం చేయగలరని విజ్ఞప్తి.
-తేది: 13-01-2025 సోమవారం రోజున
సమయం: 12.00 గం॥లకు
స్థలం: స్వర్గీయ శివరావు షెట్కార్ గారి సమాధి వద్ద
ఈ సభ ఓం శ్రీ గురు బసవలింగ పట్టదేవరు, హిరేమఠ్ భాల్కి గారి అధ్యక్షతన జరుగును.
సురేష్ కుమార్ షెట్కార్ ఎంపీ జహీరాబాద్
నగేష్ కుమార్ షెట్కార్
జితేంద్రనాథ్ షెట్కార్
సాగర్ షెట్కార్
షెట్కార్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు
పార్లమెంట్ సభ్యులు- జహీరాబాద్