మంత్రి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన దండోరా నాయకులు
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటంలో మా మాదిగ మాదిగ ఉపకులాల కల నెరవేరిన వేళ అందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మా బడుగు బలహీనుల ఆశజ్యోతి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ మన్యశ్రీ దామోదర రాజనర్సింహ గారి కృషి మరువలేనిది అందుకు మాదిగ జాతి వారికి రుణపడి ఉంటుందని వర్గీకరణకు సహకరించిన ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గ దండోరా తొలి ఉద్యమ నాయకులు సంటేనోళ్ల సంజీవయ్య మాదిగ MRPS సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుండెగల్ల మల్లయ్య మాదిగ మాజీ సర్పంచ్ చింతకుంట డప్పు సంజీవులు మాదిగ ఉప సర్పంచ్ సంగుపేట మరియు యోహాన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు