రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపడుతున్న స్వేచ్చదనం పచ్చదనం కార్యక్రమం
భాగంగా ఈరోజు ఆందోల్ జోగిపేట్ పురపాలక సంఘం లోని పదవ వార్డ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశంలో వార్డులోని పలు సమస్యలపై చర్చించడం సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల రేఖా ప్రవీణ్ చైర్మన్ మల్లయ్య కమిషనర్ ర్ తిరుపతి ఆర్ డి ఓ పాండు కౌన్సిలర్ నాగరాజ్ సురేష్ కాలనీవాసులు గుర్రపు కృష్ణ చిట్యాల మధు ఆకుల నాగేష్ కుమ్మరి సుధాకర్ దానం పల్లి మామయ్య మల్లేశం కుమ్మరి నర్సింలు యువత కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు