తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి 

తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి 

 

చార్మినార్ ఎక్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ప్రతినిధి సెప్టెంబర్ 2 

 

 

 పలు గ్రామాలు జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంఉండాలి. మరిముఖ్యంగాఉమ్మడిఖమ్మంజిల్లాప్రజలుఅప్రమత్తంగాఉండాలి అని జలగం సూచనమీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల మరి ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ప్రజలుందరూ అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా జలగం కుటుంబ అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను

Join WhatsApp

Join Now

Leave a Comment