పిప్పిరి కి బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి

పిప్పిరి కి బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి

ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి పర్యటనకు హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఉప ముఖ్యమంత్రి తో పాటుగా పిప్పిరి గ్రామానికి బయలుదేరిన మంచిర్యాల జిల్లా కాబోయే మంత్రివర్యులు ఎమ్మెల్యే. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, టిపిసిసి ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్.

Join WhatsApp

Join Now

Leave a Comment