టి జి ఐ ఐ సి ఛైర్మన్ కు ఆహ్వాన పత్రిక అందజేత

టి జి ఐ ఐ సి ఛైర్మన్ కు ఆహ్వాన పత్రిక అందజేత

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 6, ఆగస్టు

ఈ నెల 9న సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టి జి ఐ ఐ సి చైర్మన్ *నిర్మలా జగ్గారెడ్డి* ఆహ్వానించిన సంగారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాంచందర్ నాయక్
గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్
గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి పూల్ సింగ్ నాయక్
యువజన సంఘల సమితి జిల్లా అధ్యక్షులు బ్రమ్మనంద రెడ్డి
జిల్లా నాయకులు దినేష్ నాయక్ బాబులాల్ నాయక్ , శివాజీ నాయక్ లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment