కన్న కొడుకు మృతితో శోకాంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన పదవ తరగతి స్నేహితులు
గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 2004-2005 సంవత్సరం బ్యాచ్ చెందిన మిత్రుడు నత్తి కొండయ్య చిన్న కుమారుడు నత్తి పండు అనారోగ్యంతో మరణించాడు.విషయం తెలుసుకున్న 2004-2005 టెన్త్ క్లాస్ మిత్రులందరి సహకారంతో సాంస్కృతిక సారధి కళాకారులు బోనాల నరేందర్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండల ప్రతినిధి బందెల సోమనర్సయ్య దడిదే యాదగిరి లు కలిసి మిత్రునికి ఆర్థిక సాయం 10000 వేల రూపాయలు మిత్రునికి అందించడం జరిగింది.