గోవింద నామ స్మరణలతో మార్మోగిన దేవాలయాలు  

గోవింద నామ స్మరణలతో మార్మోగిన దేవాలయాలు  

 

మెదక్ జిల్లా కొల్చారం మండలం వ్యాప్తంగా బైక్ ఉంటాయి ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 6 గంటల నుండి భక్తులు ఆయా దేవాలయాల్లో గోవింద నామస్మరణలు చేయుచు ఉత్తర ముఖద్వారం గుండా దేవుళ్లను స్మరించుకొని తరించారు. ప్రముఖ వ్యాపార కేంద్రమైన రంగంపేటలో క్రీస్తుపూర్వం730 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని రకరకాల పూలతో మామిడి తోరణాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. అలాగే సంగాయిపేట గ్రామంలో వెలిసిన వెంకటాద్రి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment