తెలంగాణ సిద్ధాంత కర్త ఆచార్య జయ శంకర్ జయంతి

తెలంగాణ సిద్ధాంత కర్త

ఆచార్య జయ శంకర్ జయంతి

సందర్భంగా ఈరోజు జోగిపేట
లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నిాళులర్పించిన ఏ ఎం సిమాజి చైర్మన్ డిబి నాగభూషణం బి ఆర్ ఎస్ నాయకులు వీరభద్రరావు, చాపల వెంకటేశం, పి.సంతోష్, బిర్ల.శంకర్, రఫీక్, మాబూద్ ఖాన్, అలిషా ఖాన్, సత్తయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయ శంకర్ తెలంగాణ సాధన కోసం తొలి దశ మలి దశ ఉద్యమానికి సారధ్యం వహించి తన జీవితాన్ని తెలంగాణ అంకితం మహనీయుడు అని వారు కొనియాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment