మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలి

  • మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలి.

స్వచ్ఛతతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

పేట పంచాయతీ సెక్రెటరీ వెంకట్ రాములు.

చార్మినార్ ఎక్స్ ప్రెస్: ఆగస్ట్ 6 ,పెద్ద శంకరంపేట్. స్వచ్ఛత తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షణ చేపట్టాలని పెద్ద శంకరంపేట పంచాయతీ సెక్రెటరీ వెంకట్రాములు అన్నారు.మంగళవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటడంతో పాటు ఓహెచ్ఎన్ఆర్ ట్యాంక్ క్లీనింగ్ చేశారు.ప్రతిరోజు ఇంటిముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సాయిలు, అంగన్వాడీ టీచర్లు సరళ, స్వరూప, సుకమ్మ, ఈఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment