సబస్టేషన్ ఆపరేటర్ లైన్మన్లను వెంటనే విధుల నుండి తొలగించాలి కొల్పుర్ గ్రామం మండిపల్ గ్రామం రైతులు డిమాండ్ 

సబస్టేషన్ ఆపరేటర్ లైన్మన్లను వెంటనే విధుల నుండి తొలగించాలి కొల్పుర్ గ్రామం మండిపల్ గ్రామం రైతులు డిమాండ్ 

 

కొల్పూరు గ్రామం మాగనూరు మండలం, నారాయణపేట జిల్లా పరిధిలోని కోల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న   

33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం లో పనిచేసే కరెంట్ ఆపరేటర్ కరెంటు లైన్ మెన్ తదితర ఉద్యోగస్తులు ప్రజలతో చాలా దురుసుగా మాట్లాడుతూ సరైన సమయంలో సరైన విద్యుత్ తీగల వేయకుండా అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ సరైన సమయానికి కరెంటు వదలకుండా ఇష్టం వచ్చినంత ఓల్టేజ్ వదులుతూ రైతుల మోటార్లు కాళ్ల గొట్టే ప్రయత్నం చేయడంతో రైతులంతా ఆగ్రహానికి లోనై శనివారం రోజు సబ్ స్టేషన్ ని ముట్టడించి సబ్ స్టేషన్ పరుశురాం ఆపరేటర్ని నిలదీయడం జరిగింది అలాగే లైన్మెన్ మన్యంకు రైతులు మాట్లాడదామని ఫోన్ చేస్తే చాలా దురుసుగా అలాగే ఏ పై అధికారికి ఫోన్ చేసి చెప్పుకుంటారు చెప్పుకో ఏం చేసుకుంటారు చేసుకో నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా నా ఇష్టం వచ్చినప్పుడు డ్యూటీ చేస్తా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోరి అంటూ లైన్మెన్ మన్యం మాట్లాడడం జరిగింది ఇది ఇలా ఉండగా లిఫ్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడవాలంటే సక్రమంగా కరెంటు నడపాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులపై ఉంటుందని లేనిపక్షంలో లిఫ్టు ఆధీనంలో దాదాపుగా కోల్పూర్ మందిపాల్ అడవి సత్యారం గజరం దొడ్డి పుంజునూర్ గ్రామాల రైతులకు నీరు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి నేటికైనా విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరాయం కలగకుండా సక్రమంగా నడిపించాలని గ్రామంలోని రైతులు కోరుతున్నారు అలాగే రైతులపై ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్న నిర్లక్ష్యం వహిస్తున్న సబ్స్టేషన్ ఆపరేటర్ అలాగే లైన్మెన్ ల పై చర్యలు తీసుకోవాలని గ్రామంలోని యువత స్వామీ శ్రీను రాజు రంగనాథ్ కృష్ణయ్య తయప్ప రైతులు తదితరులు కోరుతున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment