ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

 

వట్టిపల్లి మండలం ప్రాథమిక పాఠశాల మరవెల్లి లో నేడు విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. విద్యార్ధినులు ఎంతో ఉత్సహంగా పాల్గొని రంగవల్లులు వేశారు. సంక్రాంతి సంబరాలు అంటే ముగ్గులు, గాలిపటాలు ఎగరేయడం,సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరానికి అందించాలని ప్రధానోపాధ్యాయులు రిత్విన్ రెడ్డి సూచించడం జరిగింది.ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment