మియాపూర్ చైతన్య కాలేజ్ లో విద్యార్థి ఆత్మహత్య

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 23*

మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీ లో MPC మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17)….
నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు
విద్యార్థి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థి తల్లి తండ్రులు….
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది….
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించిన మియాపూర్ పోలీసులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment