*వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు*

*వినాయక నిమజ్జన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు*

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 17 సెప్టెంబర్

సదాశివపేట పట్టణంలో నిర్వహించిన సామూహిక గణేష్ నిమజ్జన మహోత్సవంలో పాల్గొని వినాయకునికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వాగతం పలికిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు. ప్రతి వినాయక వాహనానికి మున్సిపల్ సిబ్బంది వారు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో పులిమామిడి రాజు పాల్గొని ప్రతి ఒక్క వినాయకునికి వినాయకుని ప్రతిమ గల ఫొటోస్ ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సదాశిపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మున్సిపల్ కమీషనర్ ఉమా, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, పట్టణ సీఐ మహేష్ గౌడ్ , మున్సిపల్ కౌన్సిలర్ లు పిల్లోడి విశ్వనాథం, గుండు రవి, సాతాని శ్రీశైలం, శంకర్ గౌడ్, పిచ్చారాగడి శివ, అరుణ్, ఇంద్రమోహన్ గౌడ్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పవన్, రవీంద్రనాథ్, రమేష్, శాంతు కుమార్, గంట శివన్న మరియు , కనిగిరి శంకర్ , తుమ్మలపల్లి పృథ్వీరాజ్ , కంది కృష్ణ , మునిపల్లి సత్యనారాయణ, కొవ్వూరి సంగమేశ్వర్, తోట చంద్రశేఖర్, మాణిక్ రావు, శ్రీశైలం యాదవ్, కనిగిరి కృష్ణ, భామిని రవి, మునిపల్లి రమేష్ మరియు పి.ఎం.ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version