అజ్జు స్నూకర్ గేమ్ పాయింట్ ను ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు

*అజ్జు స్నూకర్ గేమ్ పాయింట్ ను ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు*

 

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 6, సెప్టెంబర్

సదాశివపేట పట్టణంలోని నేషనల్ హైవే 65 సమీపంలో అజ్జు స్నూకర్ గేమ్ షో క్లబ్ గ్రాండ్ ఓపెనింగ్ సెలబ్రేట్ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి స్నూకర్ గేమ్ షో ని ప్రారంభించారు. గేమ్స్ ఆడడం వలన యువకుల్లోను మానసిక ప్రశాంతత, మంచి ఆరోగ్యం కలుగుతుందని పులిమామిడి రాజు అన్నారు. దీనిని స్థాపించిన ఎండి ఎక్బాల్ తనయుడు ఎండి అజీమ్ ను పులిమామిడి రాజు అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో ఎండి ఇక్బాల్, ప్రోప్రైటర్ ఎండి అజీమ్, రిజ్వాన్, యూనూస్, షోయబ్, చోటుబై, జావిద్, మరియు పి ఎం ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, ఆనంద్, అఖిల్, బామిని రవి, మాలే శ్రీనివాస్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment