శ్రీ కప్పల నరసింహ స్వామి ఆల
య పరిధిలో పారిశుద్ధ్య పనులు
–మున్సిపల్ చైర్ పర్సన్ మామిండ్ల
జ్యోతి కృష్ణ ముదిరాజ్
గురువారం తూప్రాన్ పురపాలక సంఘ పరిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తూప్రాన్ పట్టణంలో గల అతి పురాతనమైన శ్రీ కప్పల నరసింహ స్వామి దేవస్థానం నందు ఆలయ పరిసర ప్రాంతాల్లో తూప్రాన్ మున్సిపల్ ఛైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరుగింది.